CITU : విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సదస్సు జయప్రదం చేయండి సిఐటియు.వి.ఉమామహేశ్వరరావు.
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: ఈనెల 12వ తేదీన విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ కాంట్రా క్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కై రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి…