రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్

తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు మార్చి 20న (నేడు) నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 27 మార్చి…

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

Trinethram News : ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించండి

Trinethram News : కొత్తగూడెం :మార్చి 19సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన వేళ దేశ ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. దగాకోరు సార్వ‌త్రిక ఎన్నిక లను బహిష్కరించండి. బ్రహ్మణీయ,…

ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

కాంగ్రెస్‌లోకి మరో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

Trinethram News : Mar 18, 2024, కాంగ్రెస్‌లోకి మరో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరికలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. అదే బాటలో…

జగిత్యాల ప్రధాని సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు

రాముడి పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎసోళ్లు గజగజ వణుకుతున్నరు. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో వెళుతుంది.. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి.!

తెలంగాణ గవర్నర్ రాజీనామా

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత…

బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు

Trinethram News : Mar 17, 2024, బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలుతెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్…

You cannot copy content of this page