Asha Workers : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం
Trinethram News : ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్ వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంపు. త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్న రాస్ట్ర ప్రభుత్వం.…