కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు

Trinethram News : లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…

త్వరలో ఢిల్లీకి కేసీఆర్!

Trinethram News : బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచార నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యత.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్లే అవకాశం.

సీఎంఓ నుంచి పిలుపు రావొచ్చు: అలీ

Trinethram News : AP: ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టత లేదని, ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు అలీ అన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చని.. ఎవరు ఎక్కడి నుంచైనా…

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

మళ్ళీ మోడీదే అధికారం : షా

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా…

మార్చిలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్!

లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 15న రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ మూడో వారంలో తెలంగాణ లోక్ సభకు సంబందించిన ఎన్నికలు ఉండే అవకాశం..

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాం: సిదిరి అప్పలరాజు

Trinethram News : విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి…

BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్

లోక్ సభ ఎన్నికల తరువాత BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్. BRS పేరు అంతగా కలిసి రాలేదు అని తిరిగి TRS గా మార్చాలి అని పలువురు నాయకులు కెసిఅర్ వద్ద…

నరసరావుపేట TDPఎంపీ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలతో లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ

పల్నాడు జిల్లా.. రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గడచిన నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు వివరించిన శ్రీకృష్ణదేవరాయలు.. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానాలు,యువతకు…

You cannot copy content of this page