Nagababu : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్

Trinethram News : ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన…

Anji Reddy Won MLC : కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం

Trinethram News : కరీంనగర్: కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా..…

Results : 10వ రౌండ్ ముగిసేసరికి ఫలితాలు

Trinethram News : హోరాహోరీగా కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి – 70740 కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి – 66178 బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ – 56946 మొత్తం…

ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం అధ్యక్షులుగా కూన చిన్నారావు ఎన్నిక

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు అక్షర విజేత అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఐక్యత ప్రెస్ క్లబ్. నూతన కార్యవర్గం…

Pera Battula Rajasekhar : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరా బత్తుల రాజశేఖర్ విజయం

తేదీ : 04/03/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి పేరా బత్తుల. రాజశేఖర్ విజయం సాధించారు. 7 రౌండ్లు పూర్తి అయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను సాధించడం జరిగింది. తన…

Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం

ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌…

Gade Srinivasulu Naidu : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక – గాదె శ్రీనివాసులు నాయుడు విజయం

 Trinethram News : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం రెండో రౌండ్, మూడో రెండ్​లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు,…

Counting : తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి.. తేలని విజయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా, APTF, కూటమి అభ్యర్థి పి.రఘువర్మకు 6596…

Counting Center Inspected : కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా యస్. పి

తేదీ : 03/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు సి. ఆర్ .రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో తూర్పు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా యస్. పి శివ…

MLC Election Counting : నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల మోహరింపు Trinethram News : ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్…

Other Story

<p>You cannot copy content of this page</p>