ఎన్నికల కోడ్ నిబంధనలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 16ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల…

లోక సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్,సిక్కిం,ఒడిస్సా, అరుణాచలప్రదేశ్,అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు నగారా మోగింది…. ఆంధ్రప్రదేశ్ – మే 13 న పోలింగ్ జూన్ 4 న కౌంటింగ్.. 7 దశల్లో లోకసభ ఎన్నికలు దేశం లో…

రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన

Trinethram News : అమరావతి రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం రేపు ఇడుపులపాయకు సీఎం జగన్.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్.. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్.. ఈ నెల18…

ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది

Trinethram News : ఢిల్లీ ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు.. ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్…

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Trinethram News : Mar 14, 2024, జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలుసిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు…

జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు

Trinethram News : హైదరాబాద్: మార్చి 14కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను నియమిం చారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రి యను…

‘జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

Trinethram News : దిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ…

నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

Trinethram News : న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Polls2024) షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం…

You cannot copy content of this page