Reduce Green Tax : ఏపీలో లారీ యజమానులకు గుడ్ న్యూస్
హరిత పన్ను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం Trinethram News : అమరావతి : ఏపీలో ఎన్నికలకు ముందు లారీ యజమానుల సంఘాలతో జరిగిన పలు భేటీల్లో కూటమి హరిత పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఈ పన్నును తగ్గిస్తున్నట్లు ఏపీ…