రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అభిషేక్ సింగ్వి వి హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలియజేశారు. ఇటీవల ఎన్నికైన అభిషేక్ సింగ్వి ఎన్నిక కావడం పట్ల పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో , ఐటీ…

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH

Trinethram News : IPLఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRHచెన్నై వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్కోల్‌కతా నైట్‌రైడర్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్మూడోసారి కప్‌పై కన్నేసిన ఇరుజట్లుఐపీఎల్‌లో నాలుగోసారి ఫైనల్‌ చేరిన ఇరుజట్లుతెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందడిరెస్టారెంట్లు, హోటళ్లలో స్క్రీన్లు…

హర్యానా సీఎం రాజీనామా?

Trinethram News : హర్యానా: మార్చి 12హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.ఈరోజు మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేజేపీ, బీజేపీ కూటమిలో…

రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక

Trinethram News : న్యూ ఢిల్లీ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు…

You cannot copy content of this page