Admissions from April 7 : ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు
వేసవి సెలవుల్లో మార్పు! Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న…