Former MLA : కార్యకర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి: మిత్రుడు అనపర్తి మండల సోషల్ మీడియా కన్వీనర్ గొలుగురి దుర్గ రెడ్డి కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు…