MLA Nallamilli : సోమాలమ్మ వారి జాతర మహోత్సవం, గరగలను ఎత్తుకొని జాతరను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్, గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం రామవరంలో సోమాలమ్మ వారి జాతర మహోత్సవం సందర్బంగా అమ్మ వారిని దర్శించుకుని, గరగలను ఎత్తుకొని జాతరను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.…