Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం
Trinethram News : May 19, 2025, ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. సోమవారం రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 08:54 గంటల సమయంలో…