గోదావరిఖనిలోని బీసీ బాలుర హాస్టల్‌లో
గోదావరిఖనిలోని బీసీ బాలుర హాస్టల్‌లోడీడబ్ల్యూఓ ఆదేశాల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఆధ్వర్యంలో వికలాంగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిద్రఫ్ టీమ్ కమాండర్ బబ్లూ బిశ్వాస్ మరియు అతని బృందం, రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం సీడీపీఓ పాల్గొన్నారు.…