Dwakra Women : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు
Trinethram News : డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు నడవనున్నాయి. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫస్ట్‌టైమ్ పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి.…