దుర్గగుడి హుండీ ఆదాయం
తేదీ : 23/01/2025.దుర్గగుడి హుండీ ఆదాయం.ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థాన హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడం జరిగింది. అధికారులు లెక్కించగా రూపాయలు 3,22,45,920 ఆదాయం…