Araku Rail Roko : ఏజెన్సీ టీచర్ పోస్టుల్లో ఆదివాసీలకే ప్రాధాన్యం ఇవ్వాలి – 19న అరకు రైల్ రోకో
క్యాబినెట్ సమావేశంలో స్పెషల్ డీఎస్సీపై అనుకూల నిర్ణయం తీసుకోవాలి అల్లూరిజిల్లా (అరకులోయ)త్రినేత్రం న్యూస్ మే 18: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, మే 19న అరకులో రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని…