Drinking Water : డిండి బస్టాండ్ లో తాగు నీరు లేక ప్రయాణికులకు ఇబ్బంది
డిండి (గుండ్ల పల్లి) ఎప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. డిండి బస్టాండ్ లో తాగు నీరు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు అని మండల ప్రజలు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్లు వాపోతున్నారు, ఎండాకాలం తీవ్రంగా ఎండలు…