Dr. Babasaheb Ambedkar Jayanti : ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
తేదీ : 14/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, తిరువూరు, ఏ కొండూరు, విజయవాడ వెళ్లే నాలుగు రోడ్ల సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి…