Draupadi Murmu : రాష్ట్రపతితో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ
Trinethram News : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆమెకు వివరించారు. తాము చేసిన దాడిలో పాకిస్థాన్ ఎలా ధ్వంసమైంది? ఎంత నష్టపోయింది? ఉగ్రవాదులను హతం చేసిన విషయాలను తెలియజేశారు. ఉగ్రవాదంపై…