Twins Die : వాట్సప్ వీడియో కాల్ వైద్యం వికటించి.. గర్భంలోనే కవలల మృతి
Trinethram News : పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చిన వాట్సప్ వైద్యం .. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో…