Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్!
Trinethram News : జూలైలో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడుగా బాధ్యతలు చేపడతారన్న మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తుతో ఒక రాజ్యసభ సీటుకు ఒప్పందం .. జూలైలో ముగియనున్న ఇద్దరు…