MP Dk. Aruna : హీరో అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన ఎంపీ Dk.అరుణ
హీరో *అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన ఎంపీ Dk.అరుణ Trinethram News : Telangana : ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఎంపీ డీకె. అరుణ ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది, ఇది ఎవరూ సహించరానిది కాంగ్రెస్ పాలనలో…