అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి…

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రుడు.అస్సాం సీఎస్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు

Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన…

బెజ్జంకి యువతికి మిస్‌ టీన్‌ టైటిల్‌

Trinethram News : సిద్దిపేట జిల్లా :-సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది.. యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌…

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

Trinethram News : నిజామాబాద్ జిల్లా :-నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది.…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.. తుగ్గలి గ్రామస్తులతో సీఎం జగన్‌ ముఖాముఖి

Trinethram News : సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా…

జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర.. భారీ జనం మధ్య కొనసాగుతోంది. పెంచికలపాడు శిబిరం నుంచి తమ ప్రాంతానికి వస్తున్న జగన్…

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయ ప్రచార యాత్రలు జోరందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజ బనగానపల్లె‎లో ప్రజా గళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ…

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్:మార్చి 29ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు…

30న కౌటాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రాక

Trinethram News : Mar 29, 2024, 30న కౌటాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రాకపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీన కౌటాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లా ఇన్ఛార్జి…

You cannot copy content of this page