Deer : కీసర గ్రామంలో ప్రత్యక్షమైన మచ్చల జింక
Spotted deer spotted in Keesara village Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్ల కీసర టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైన మచ్చల జింక…. కుక్కలు దాడి చేయటంతో ఒంటి పై గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతు గ్రామస్తులు చేతికి…