జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 1465 మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 1465 మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు Trinethram News : బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసులలో సీజ్ చెయ్యబడిన 1465 మద్యం…

రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం

ఎన్టీఆర్ జిల్లా….మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని గా సమాచారం కళాశాల లోపలికి…

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన ఖమ్మం జిల్లా :జనవరి 27డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలోపలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మధిర మండలం బయ్యారంలో గ్రామ…

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం Trinethram News : ములుగు జిల్లా:జనవరి 27మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర…

‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం

మైలవరం ‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ సేవ పురస్కారం ఉడతా లక్ష్మీనారాయణకు అందజేశారు గిరిజన,బడుగు,బలహీన వర్గాల విద్యాభివృద్ధికి విశేష…

ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు

ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. ఏఎస్ఐ.. ఏలూరు జిల్లా: ఏసీబీ వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్సై.. మద్యం విక్రయాల కేసులో కొత్తకోళ్లంక గ్రామానికి చెందిన రామ్ కుమార్ అరెస్టు చేయకుండా…

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Trinethram News : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి కొండప్పకు పద్మశ్రీ దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి యక్షగానకళాకారుడు గడ్డం…

కార్ లో తరలిస్తున్న డబ్బు స్వాధీనం చేసుకున్న సీఐ కిషోర్ బాబు

Trinethram News : కృష్ణాజిల్లా:తోట్లవల్లూరు మండలం యాకమూరులో కార్ లో తరలిస్తున్న డబ్బు స్వాధీనం చేసుకున్న సీఐ కిషోర్ బాబు. పోలీస్ చెకింగ్ లో భాగంగా అనధికారంగా తరలిస్తున్న 9లక్షల నగదును సీజ్ చేసిన సీఐ.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

గుడిమెట్ట గ్రామం చెరువులో కొండచిలువ కలకలం

Trinethram News : ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామం చెరువులో కొండచిలువ కలకలం.. సమీపంలోనే చిన్న పిల్లల పాఠశాల కూడా ఉంది భయాందోళన చెందుతున్న పిల్లలు, ప్రజలు..

You cannot copy content of this page