అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త ను ,ప్రియుడు ,తన తండ్రి తో కలసి హతమార్చిన వైనం

Trinethram News : పోలీసుల విచారణలో నివ్వెర పోయే నిజాలు..అసలు స్టొరీ ఏంటి అంటే? అన్నమయ్య జిల్లాలో ఒక ఇల్లాలు తాళి కట్టిన భర్త తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనుకుంది. పక్కా ప్లాన్‌తో అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు,…

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.…

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

నేడు వెలికి తీయనున్న మృతదేహం

Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లె-కర్ణాటక బార్డర్‌ మాలెపాడు దొనబైలు అడవిలో చంపి పాతిపెట్టిన శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు నేడు బయటకు తీసి అక్కడే పోస్ట్‌ మార్టం చేయనున్నారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు గత నెల 28న అదృశ్య…

జిల్లా పాఠశాల విద్యా అధికారి గా వాసుదేవ రావు

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:9.2.2024 తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా పాఠశాల విద్యా అధికారి గా కే. వాసుదేవ రావు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టినఅనంతరం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలక్టర్ డా కే. మాధవీలత…

కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు.

Trinethram News : బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు. వాడరేవులోని ఒక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదిలో కొద్దిసేపు తెలుగు పాఠం చెప్పారు. మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

Trinethram News : రాయ్‌పూర్ : ఫిబ్రవరి 09ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్…

పెళ్లికి నిరాక‌రించింద‌ని యువతి దారుణ హత్య

Trinethram News : నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 08నిర్మల్ జిల్లాలో దారుణం ఈరోజు జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర…

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Trinethram News : కడప జిల్లా :ఫిబ్రవరి 08పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా…

You cannot copy content of this page