మీ ఇంటికొచ్చి నిన్ను గంటలో చంపేస్తా

Trinethram News : ఒంగోలు: మీ ఇంటికొచ్చి.. నిన్ను గంటలో చంపేస్తా’ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక వెబ్‌ పత్రిక విలేకరిని బుధవారం ఫోన్‌లో బెదిరించారు. ఇటీవల తర్లుపాడు పంచాయతీకి చెందిన ముగ్గురు…

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

కోటప్పకొండ తిరునాళ్ళు- 2024

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… కోటప్పకొండ తిరునాళ్ళు- 2024 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా…

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత:-రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ_

కృష్ణాజిల్లా గుడివాడలో అక్రమ రేషన్ వ్యాపార జోరు భారీగా కొనసాగుతుంది కొత్త పేటకు చెందిన అక్రమ బియ్యం అర్జునరావు మళ్ళీ పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు,అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా, రూరల్ ఎస్.ఐ లక్ష్మీ…

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని యువతి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి ఘటన…. గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటున్న విద్యా శ్రీ(23)…. రాజన్న సిలిసిల్ల జిల్లా కు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది…. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం…

ఏపి సిఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన

Trinethram News : యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు జంట సొరంగాలు పూర్తి.. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.…

రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి

Trinethram News : అన్నమయ్య జిల్లా: నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి.. దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు.. అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో…

జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణం

Trinethram News : జగిత్యాల జిల్లా మార్చి04జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి కోసం మహేష్ అనే యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. మహేష్ పై…

పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు

కృష్ణాజిల్లా పామర్రు పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు.. కొండిపర్రు బైపాస్ వద్ద పొగ మంచుతో వరుసగా ఒక్కదానికొకటి డీ కొట్టుకున్న స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు……

You cannot copy content of this page