శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. తమిళనాడులో జనవరి 12న ఈ మూవీ విడుదల కాగా.. తెలుగులో నేడు విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల తెలుగు…

ఇళయరాజా కూతురు మృతి

Trinethram News : ఇళయరాజా కూతురు మృతి.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు, సింగర్ భవతరణి (47) కన్నుమూశారు. . క్యాన్సర్కు చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. అక్కడే తుదిశ్వాస విడిచారు..

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు. మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు. నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు. నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం…

రామచంద్రాపురంలో ఏషియన్ వైష్ణవి థియేటర్ ప్రారంభించిన హనుమాన్ చిత్ర హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఏషియన్ వైష్ణవి థియేటర్ ప్రారంభించిన హనుమాన్ చిత్ర హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ… హనుమాన్ చిత్రాన్ని తిలకించిన చిత్ర బృందం, యాజమాన్యం

యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రం

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం టైటిల్ యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రం విశ్వంభర అనే టైటిల్ ప్రకటించిన చిత్రబృందం సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కనున్న చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన వచ్చేవారం నుంచి గ్రామీణ స్థాయిలో వాతావరణ అంచనాలు విడుదలవుతాయని వెల్లడి ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపిన ఐఎండీ డైరెక్టర్‌ ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి కొత్త సేవలు

హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’

ట్యాగ్ మార్చుకున్న NTR హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాతో తన యంగ్ టైగర్ ట్యాగ్…

Other Story

You cannot copy content of this page