Congress Executive Meeting : యువజన కాంగ్రెస్ వనపర్తి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి జరుపుల లక్ష్మి
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. ఈరోజు అనగా గురువారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి జరుపుల…