పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఊళ్ళల్లో పట్టు బిగించేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా…