మాజీ సర్పంచులు ముందస్తు అరెస్టు
మాజీ సర్పంచులు ముందస్తు అరెస్టుడిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వెళ్లకుండా డిండి మండల పోలీసులు ముందస్తుగా మాజీ సర్పంచులు బొగ్గుల దొన సర్పంచ్ పండు కవిత చంద్రయ్య…