Students Become Teachers : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం నిజాం నగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అమరేందర్ రవిలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించి పాటలు…