ఏసీబీకి చిక్కిన డిండి ఆర్ఐ . శ్యాం నాయక్
ఏసీబీకి చిక్కిన డిండి ఆర్ఐ . శ్యాం నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల ఆర్ ఐ . స్వామి నాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టు పడ్డాడు. డిండి మండలంలోని చెరుపల్లి గ్రామ…