బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు
Trinethram News : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.500లకే 5 బ్లౌజ్‌లు అంటూ ఓ షాప్ ఆఫర్ పెట్టడంతో మహిళలు ఎగబడ్డారు. బ్లౌజ్ వరల్డ్ షాప్ ఓపెనింగ్‌లో భాగంగా ఈ ఆఫర్ పెట్టారు. దీంతో మహిళలు ఆ షాప్‌కు పరుగులు తీశారు. కి.మీ…