Dil Raju : తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన నిర్మాత దిల్ రాజు… కారణమిదే!
తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన నిర్మాత దిల్ రాజు… కారణమిదే! వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇటీవల నిజామాబాద్లో జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక ఈ ఈవెంట్లో తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడిన…