Man Died : అవిడిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
కొత్తపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి రేవు సమీపంలోని పంట కాలువ వంతెన పక్కన గల లాకులు వద్ద ఒక వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అవిడి పెద…