Diarrhea : డయోరియా ముప్పు
ముదురుతున్న ఎండలు…కాచి చల్లార్చిన నీటి నే తాగాలి.. త్రినేత్రం న్యూస్:మండపేట. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి లోనే మే ఎండలు తలపిస్తున్నాయి. మారిన వాతావరణం నేపథ్యంలో మండపేట లో పలువురు వాంతులు విరోచనాలు తో అనారోగ్యం పాలు అవుతున్నారు. మండపేట…