Dharna at GM Office : సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆర్ జీ 1. GM ఆపీసు వద్ద ధర్నా
యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఐ కృష్ణ. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ ధర్నా నుద్దేశించి ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర…