మన రాజు రాజు గారే మరి
అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే! రూ.50 కోట్లు పైగా ఖర్చు! అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం…
అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే! రూ.50 కోట్లు పైగా ఖర్చు! అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం…
అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు. మొదటి రోజు తంతు ఈరోజు పూర్తి చేశారు ప్రాణప్రతిష్టకు సంబంధించిన పూజలు కార్యకలాపాలు జనవరి 21వ తేదీ వరకు కొనసాగుతాయి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రాణప్రతిష్ట…
శ్రీ గురుభ్యోనమఃగురువారం, జనవరి 18,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:అష్టమి రా1.12 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:రేవతి ఉ8.28 వరకుయోగం:సిద్ధం రా7.31 వరకుకరణం:విష్ఠి మ2.10 వరకు తదుపరి బవ రా1.12 వరకువర్జ్యం:తె3.25 – 4.56దుర్ముహూర్తము:ఉ10.19 – 11.03…
Trinethram News : అయోధ్య ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం.. ఊరేగింపుగా రానున్న రామ్‌లల్లా.. 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు.. ఇప్పటికే ప్రాణప్రతిష్టకు ప్రారంభమైన కార్యక్రమాలు
Trinethram News : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు…
Prayed at the sacred Guruvayur Temple. The divine energy of this Temple is immense. I prayed that every Indian be happy and prosperous.
Trinethram News : ములుగు జిల్లా:ప్రతినిధిములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.…
Trinethram News : తిరుపతి జనవరి 17తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించు కోవాడినికి…
శ్రీ గురుభ్యోనమః బుధవారం, జనవరి 17,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:సప్తమి తె3.09 వరకువారం:బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ9.55 వరకుయోగం:శివం రా10.23 వరకుకరణం:గరజి సా4.10 వరకు తదుపరి వణిజ తె3.09 వరకువర్జ్యం:రా9.11 – 10.41దుర్ముహూర్తము:ఉ11.47…
అయోధ్యలోని రామమందిరప్రతిష్ఠా ముహూర్తoను నిర్ణయించినది వీరే. పండిత్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అనే పేరు కలిగి కాశీ పట్టణమందు నివసిస్తున్నారు. కాశీయందలి రామ్ ఘాట్ వద్ద గంగానదీ తీరాన ఈయన నివాసం. Simple living & high thinking కి ప్రతిరూపమే…
You cannot copy content of this page