MLA Gorantla : గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుంది
ప్రతి గ్రామానికి అభివృద్ధి పండుగ తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం… 6.41కోట్ల రూపాయలతో హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుందని, ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం…