Puja for Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం జన సైనికుల ప్రత్యేక పూజలు
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం జన సైనికుల ప్రత్యేక పూజలు Trinethram News : రాజమండ్రి, ఫిబ్రవరి 6: అస్వస్థతకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్య. మంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ…