నాంపల్లి హజ్‌ హౌస్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా

Trinethram News : వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా హుసేనీ నాంపల్లి హజ్‌ హౌస్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన సయ్యద్‌ అజ్మతుల్లా ప్రమాణ స్వీకారానికి హాజరైన డిప్యూటీ సీఎం Bhatti Vikramarka , ఎమ్మెల్యేలు వివేక్‌,…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

Trinethram News : కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్లు…

ఇంటింటి సర్వే చేస్తాం: భట్టి

తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను…

నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్

ఈరోజు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవుతున్న కేసీఆర్.

భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడమే జర్నలిజమా రామోజీ?

మీడియా స‌మావేశంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడలో బాబు 40 గుడుల్ని కూల్చితే ఒక్క ముక్క అయినా రాశావా రామోజీ ..? చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఆయన్ను దేవుడు క్షమించడు బాబు హయాంలోనే దేవాలయాల పవిత్రతను…

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో హోటల్ ను ప్రారంభించిన కడియం

Trinethram News : ఘనపూర్ తేది. 04.02.2024 ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు. వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు…

ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని

ఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం. అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా.…

ఎంపీ సీటు కోరుతూ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని భారీ ర్యాలీ

Trinethram News : ఖమ్మం జిల్లా: ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె…

బీఆర్‌ఎస్‌కు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గుడ్‌బై

కాసేపట్లో కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపనున్న రాజయ్య.. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరనున్న తాటికొండ రాజయ్య.. 2 రోజుల క్రితం మంత్రి పొంగులేటిని కలిసిన రాజయ్య..

LRS వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా LRS కోసం 39లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పురపాలకశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌‌షిప్‌లు…

Other Story

You cannot copy content of this page