Problems of CHCs : సిహెచ్సి ల సమస్యలను డిప్యూటీ సీఎం తక్షణమే పరిష్కరించాలి
త్రినేత్రం న్యూస్ : ఏపీ ఎమ్ సి ఏ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిహెచ్సి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షకు సోమవారం ఉదయం ఏఐటీయూసీ, జిల్లా…