Weekend Demolitions : హైదరాబాద్ ఉప్పల్ లో వీకెండ్ కూల్చివేతలు
Trinethram News : ఫుట్ పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు కొరడా.. ఉప్పల్ లోని మండే మార్కెట్ ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్ పాత్ ఆక్రమణలు…