High Court : విశాఖ బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చేయండి: హైకోర్టు
విశాఖ బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చేయండి: హైకోర్టు Trinethram News : విశాఖపట్నం :ఏపీలో విశాఖ, భీమునిపట్నం బీచ్ల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చాలని హైకోర్టు ఆదేశించింది. భీమునిపట్నం వద్ద చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి అవి అక్రమమని తేలితే కూల్చేయాలని…