ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ..…

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే, ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని…

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

Trinethram News : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను…

కవితకు సీబీఐ పిలుపు ?

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ పిలుపు వచ్చే వారం హాజరు కావాలని నోటీసులు ? ఈడీ విచారణకు హాజరు కాకండా సుప్రీంకోర్టులో ఊరట పొందిన కవిత ఈ సారి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి.…

కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా ?

Trinethram News : ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్‌ అవడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి…

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు స్కైరూట్‌ సంస్థ సువర్ణావకాశం న్యూఢిల్లీ :అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళా ఇంజనీర్ల కోసం హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ సంస్థ సువర్ణావకాశాన్ని కల్పించింది. అర్హత గల వారికి ఒక ఏడాది పాటు…

కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ

Trinethram News : హైదరాబాద్‌: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌!

Trinethram News : దిల్లీ : సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

Trinethram News : కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్లు…

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

Trinethram News : Delhi కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం…

You cannot copy content of this page