కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు

చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి.…

నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడగించింది.…

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌…

కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ

Trinethram News : Smriti Irani : కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అధికారిణి స్మృతి ఇరానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు భారత కూటమిలో భాగస్వాములు. అయితే, సీపీఐ వాయనాడ్ నుంచి అన్నీ రాజాను అభ్యర్థిగా…

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం.. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి

Trinethram News : దిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న…

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి…

ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. పెండింగ్‌లో ఉన్న మరో 4 లోక్‌సభ స్థానాలపై చర్చ.. పెండింగ్‌లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్.. ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇవాల్టి…

ఐపీఎల్‌కు ఏర్పాట్లు పూర్తి ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపీనాథ్‌రెడ్డి

Trinethram News : (విశాఖపట్నం, మార్చి 29): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలో డాక్టర్‌ వైయస్సార్‌ ఎసిఏ వీడిసి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో…

You cannot copy content of this page