UPI : ఏప్రిల్ 1 నుంచి ఈ ఫోన్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్
Trinethram News : మీరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగిస్తుంటే, ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు యూపీఐని ఉపయోగిస్తున్నారు. కూరగాయల విక్రేతల నుండి టికెట్ కౌంటర్ల వరకు UPI…