DCP Inspects : 10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన మంచిర్యాల డీసీపీ
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న…