Dagumati Venkata Krishna Reddy : నూతన వధూవరులను ఆశీర్వదించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 16 :నెల్లూరు జిల్లా: బోగోలు. కావలి మేకల సుబ్బారావు,జీవిత వారి కుమారుడు ,సునీల్ వివాహ కార్యక్రమం ఆదివారం బోగోలు మండలం కొండ్ర బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే…